Delta plane collision: రెండు డెల్టా విమానాలు ఢీ.. న్యూయార్క్ లా గార్డియా ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన..

న్యూయార్క్‌లోని లా గార్డియా విమానాశ్రయంలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి రెండు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు రన్‌వేపై ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. అయితే ఆ సమయంలో రెండు విమానాలూ చాలా నెమ్మదిగా వెళ్తుండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.