నా భర్తను రిలీజ్ చేయించండి.. రాష్ట్రపతికి క్లైమెట్ యాక్టివిస్ట్ వాంగ్‌‌‌‌చుక్ భార్య గీతాంజలి లేఖ

తన భర్తను బేషరతుగా విడుదల చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లడఖ్‌‌‌‌లోని ప్రముఖ క్లైమెట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్‌‌‌‌చుక్‌‌‌‌ భార్య గీతాంజలి ఆంగ్మో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం రాష్ట్రపతికి లెటర్ రాశారు.