మెలోని ఆత్మకథకు మోదీ ముందుమాట.. ఇటలీ ప్రధాని నారీ శక్తిని నిదర్శనమన్న భారత ప్రధాని

న్యూఢిల్లీ: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ‘నారీ శక్తి’కి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మెలోని ఆత్మకథ ‘ఐ యామ్ జార్జియా: మై రూట్స్, మై ప్రిన్సిపల్స్’ ఇండియన్ ఎడిషన్‌ను రూపా పబ్లికేషన్స్ ప్రజల్లోకి తీసుకొస్తున్నది.