మగువ కల తీరేనా.. ఇవాళ్టి (సెప్టెంబర్ 30) నుంచే విమెన్స్ వన్డే వరల్డ్ కప్

దశాబ్దాల కల.. కోట్లాది అభిమానుల ఆశ.. సొంతగడ్డపై అద్భుతం చేయాలనే తపన నడుమ ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్‌‌‌‌వేటకు సిద్ధమైంది.