ఆశ్రమంలో 17 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. ఢిల్లీ బాబా చైతన్యానంద అరెస్ట్

ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలపై స్వీయ-నియమిత గురువుగా చెప్పుకునే చైతన్యానంద సరస్వతిని ఆగ్రాలో అరెస్టు చేశారు. బాబా.. విద్యార్థినులను సీసీటీవీల ద్వారా గమనిస్తూ అర్ధరాత్రి తన గదికి పిలిపించి, అనుచిత సందేశాలు పంపేవాడు. వారి మొబైల్ ఫోన్లు, సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్ తర్వాత రూ. 50 లక్షలకు పైగా విత్‌డ్రా చేసుకున్నాడు. మోసం, ఫోర్జరీ ఆరోపణలు కూడా ఉన్నాయి.