ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ ఐదు స్టేషన్‌లలో ఆగుతుంది

Brahmapur Surat Amrit Bharat Express Via Andhra Pradesh: సామాన్య ప్రయాణికుల కోసం తక్కువ ఖర్చుతో, వేగంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అమృత్ భారత్ రైళ్లను రైల్వేశాఖ తీసుకొస్తోంది. తాజాగా ఒడిశా నుంచి గుజరాత్‌కు ఏపీ మీదుగా నడిచే కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఆధునిక LHB కోచ్‌లతో కూడిన ఈ రైలు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల గుండా వెళ్తూ, గుజరాత్‌కు వెళ్లే ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి, బెర్త్‌ల సమస్యను తీర్చనుంది.