మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు..ఎపుడెపుడంటే?

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ . మొత్తం ఐదు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు.