Asia Cup 2025 Final: ఇది కదా జాక్ పాట్ అంటే: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఆసియా కప్‌కు 8 రెట్లు ప్రైజ్ మనీ

పాకిస్థాన్ పై విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు బీసీసీఐ ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. భారీ ప్రైజ్ మనీ ప్రకటించి భారత జట్టుకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆసియా కప్ గెలిచినందుకు బీసీసీఐ రూ.21 కోట్ల భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది.