భారీగా పెరిగిన హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్స్.. ఆ పాలసీలకు మస్త్ గిరాకీ..!

భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న మెడికల్ ఖర్చులతో సామాన్యులు అప్రమత్తం అవుతున్నారు. చిన్న రోగంతో ఆసుపత్రికి పోయినా వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో కుటుంబానికి అండగా ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరి అని చాలా మంది గ్రహిస్తున్నారు. ప్రధానంగా కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ ఆవస్యకతను గుర్తి