అనిల్ అంబానీ కీలక నిర్ణయం.. ఆ 5 సంస్థలను అమ్మేసిన రిలయన్స్ పవర్..

అనిల్ అంబానీ గడచిన కొన్ని వారాలుగా వార్తల్లో మళ్లీ కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. అయితే ఈడీ సోదాలు, నోటీసులు, విచారణ అంటూ అంబానీ సోదరుడిపై దర్యాప్తుల గురించి అనేక వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ తమ వ్యాపార యూనిట్లను అమ్మేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది.