స్విట్జర్లాండ్‌లో రుద్రాక్షలకు భారీగా డిమాండ్.. క్రైస్తవ దేశంలో ఒక్కసారిగా ఇలా ఎందుకు జరిగిందంటే?

ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో భారతీయ రుద్రాక్షలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. అక్కడి ప్రవాస భారతీయుల నుంచే కాకుండా.. స్విస్ పౌరుల నుంచి కూడా ఈ రుద్రాక్షలకు గిరాకీ అధికమైంది. స్విస్ ఆన్‌లైన్ రిటైలర్లు, యోగా దుకాణాలు రుద్రాక్షలను ఆధ్యాత్మిక సాధనంగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో పాటు అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత్-ఈఎఫ్‌టీఏ వాణిజ్య ఒప్పందం అమలులోకి రానుండటం వల్ల ఈ రుద్రాక్షల ఎగుమతి మార్కెట్ మరింత బలోపేతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.