మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు..మండలాల వారీగా జాబితా విడుదల చేసిన ఆఫీసర్లు

స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. వివిధ పార్టీల రాజకీయ నాయకుల సమక్షంలో కలెక్టర్లు మండలాల వారీగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో ఖరారు చేసి ప్రకటించారు.