ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సీపీ సాయి చైతన్య

రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు. శుక్రవారం రెంజల్ మండలం కందకుర్తి వద్ద అంతర్రాష్ట్ర యంచ గోదావరి బిడ్జిని ఆయన పరిశీలించారు.