అధికార దుర్వినియోగం.. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష

అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని చైనా మాజీ మంత్రి ట్యాంగ్ రెంజియాన్​కు కోర్టు ఆదివారం మరణశిక్ష వేసింది. అయితే, శిక్షను రెండేండ్ల పాటు వాయిదావేస్తూ ఊరట కల్పించింది.