20 రోజులుగా వరుస వానలు.. భూపాలపల్లి జిల్లాలో దెబ్బతింటున్న పంటలు

వరుస వానలు రైతుకు కంటిమీద కూనుకు లేకుండా చేస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో వదలకుండా పడుతున్న వానలతో పత్తి క్షేత్రాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి.