రాజమహేంద్రవరంలో వివిధ రకాల ఉత్పత్తులను వీధి విక్రయాలు చేసే 81 మందికి రూ.31.25 లక్షల రుణాలను నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, మెప్మా పీడీ టి.కనకరాజు అందజేశారు. శనివారం స్థానిక ఆనం కళా కేంద్రంలో జరిగిన లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మా ట్లాడారు.