Asia Cup 2025 Final: ఇండియాకు ఆసియా కప్ అందించిన తెలుగోడు.. ఫైనల్లో పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 19.4 ఓవర్లలలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.
