jagitiala : చింతకుంట చెరువు దగ్గర నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

జగిత్యాల అర్బన్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మను జరుపుకోనున్నారు. ఆదివారం జగిత్యాల పట్టణంలో మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు.