Hyderabad: దొంగ సభ్యత్వాలతో గెలిచేందుకు కుట్ర..

దొంగ సభ్యత్వాలతో తెలుగు సినీ డిజిటల్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌లో ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు పన్నుతున్న కుట్రలను అడ్డుకుని ఈనెల 28న జరుగనున్న ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ సినిమా వేదిక సభ్యులు కోరారు.