విష ప్రచారం చేయడం..హరీశ్, కేటీఆర్కు అలవాటైంది : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా.. దానిపై విష ప్రచారం చేయడం బావ, బామ్మర్దులకు అలవాటుగా మారిందని హరీశ్, కేటీఆర్​పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.