నాటకాలు ఆపండి.. ఉగ్రవాదులను పెంచి పోషించేదే మీరు: పాక్ ప్రధానిని కడిగిపారేసిన ఇండియా ప్రతినిధి

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‎పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ఆపరేషన్ సిందూర్‎ను ఉద్దేశిస్తూ.. ఈ ఏడాది మొదట్లో ఇండియా మా దేశంలో దురాక్రమణకు ప్రయత్నించిందని ఆరోపించారు.