ఇన్స్టాగ్రాంలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ.. ముగ్గురు యువతులను చంపిన డ్రగ్ స్మగ్లర్లు

అర్జెంటీనాలో దారుణం జరిగింది. గ్యాంగ్ కోడ్ ఉల్లంఘించారంటూ ముగ్గురు యువతులను డ్రగ్‌‌‌‌ స్మగ్లర్లు అతి దారుణంగా చంపారు. గోళ్లు పీకి, వేళ్లు కత్తిరించి నరకం చూపారు. చివరికి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారు.