కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న పాట్నా హై కోర్టు జడ్జి

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఆదివారం పాట్నా హైకోర్టు జడ్జి గున్ను అనుపమ చక్రవర్తి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.