మీకు నచ్చిన దేశాల నుంచి క్రూడాయిల్ కొనాలా..? భారత్‌పై పెత్తనం కుదరదు: జనరల్ నరవాణే

భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా నుంచి వస్తున్న వ్యతిరేతపై తీవ్రంగా స్పందించారు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే. అసలు ఇండియా ఏం చేయాలో వేరేవారు ఎందుకు నిర్థేశించాలన్న ఆయన.. భారత్ తన సొంత ప్రయోజనాల కోసం వేరేవారి ఆజ్ఞలు ఫాలో అవ్వాల్సిన లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భారత్ ఎ