ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. టీమిండియా ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌కు కలిపి 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని బీసీసీఐ కేటాయించింది. ఇది జట్టు కృషికి, అంకితభావానికి లభించిన గుర్తింపు.