AA22xA6: అల్లు అర్జున్-అట్లీ మూవీ అప్డేట్.. బ్లాస్ట్కు సిద్ధంగా ఉండండి.. ఫొటోలు షేర్ చేసిన జపనీస్ కొరియోగ్రాఫర్

ప్రముఖ జపనీస్-బ్రిటిష్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషి తన ఇంస్టాగ్రామ్లో పలు ఫోటోలు షేర్ చేసి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ముంబై షూట్లో జరిగిన తెరవెనుక (BTS) ఫోటోలను పంచుకోవడంతో ఇపుడు AA22 వైరల్గా మారింది. అలాగే, ఈ ఫోటోలకు హుక్ (Breakdancer)పెట్టిన క్యాప్షన్ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేలా చేసింది.