టాలీవుడ్ నెత్తిన పెద్ద బండ పడేసిన ట్రంప్.. అమెరికాలో విడుదలయ్యే.. విదేశీ సినిమాలపై 100 శాతం సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశీ సినిమాలపై ట్రంప్ వంద శాతం సుంకం విధించారు. అమెరికాలో తెరకెక్కించే సినిమాలకు మాత్రమే..
