ఎన్నికలో ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీ..? పంచాయతీరాజ్ చట్టంలో ఏముందంటే..

Local Body Elections In Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడతల్లో.. ఎంపీటీసీ–జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. ఈసారి కూడా 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)లో మార్పుల్లేవు. అంటే.. 1994 తర్వాత మూడో సంతానం కలిగిన వారు పోటీకి అనర్హులే. ఏపీలో సీఎం చంద్రబాబు ఈ నిబంధన ఎత్తివేసినా.. తెలంగాణ ప్రభుత్వం కొనసాగించింది. గతేడాది కేబినెట్లో ప్రతిపాదన వచ్చినా ఆమోదం పొందలేదు.