భారతీయ టెకీలకు కెనడా గోల్డెన్ ఆఫర్.. టాలెంట్ చూపిస్తే డాలర్లు కురుస్తాయి!

అమెరికా పీఠాన్ని రెండోసారి ఎక్కినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్.. వలసదారుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అమెరికన్ ఫస్ట్ అనే హామీకి అనుగుణంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. తజాగా, H1B వీసాల ఫీజును డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లకు పంెచారు. అంటే మన భారతీయ కరెన్సీల్లో ఇది దాదాపు రూ.88 లక్షలపైనే. దీంతో ఈ వీసాలపై ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నవారు, కొత్తగా వెళ్లాలనువారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.