అమరావతిపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు సన్నిహితుడు కూడా..

రాజధాని అమరావతికి ఏపీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో తెలిసిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్టుగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. అమరావతి క్వాంటం వ్యాలీ, అమరావతి స్పోర్ట్స్ సిటీ, అమరావతి క్రికెట్ స్టేడియం అంటూ ప్రతిష్టాత్మక నిర్మాణాలకు రూపకల్పన జరుగుతోంది. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.