Asia Cup 2025 final: ఫైనల్లో పాకిస్థాన్‌పై టీమిండియా బౌలింగ్.. ప్లేయింగ్ 11 నుంచి పాండ్య ఔట్.. రింకూకి ఛాన్స్

ఆదివారం (సెప్టెంబర్ 28) ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 41 ఏళ్ళ ఆసియా కప్ చరిత్రలో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య తొలిసారి ఫైనల్ జరగనుంది.