Tirumala Brahmotsav 2025: తిరుమలలో శ్రీవారి గరుడు సేవ..

శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహోత్సవాలు తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఐదో రోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.