OG Box Office: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ 3 డేస్ కలెక్షన్స్.. గ్రాస్, నెట్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ వసూళ్ల వేట కొనసాగిస్తోంది. గురువారం Sept 25న థియేటర్లలో రిలీజైన మూవీ, మూడో రోజైనా శనివారం వసూళ్లు కాస్తా తగ్గాయి. శనివారం ఇండియాలో రూ.18.5 కోట్లు వసూలు చేసింది. ఇలా మూడు రోజులు కలిపి ఇండియాలో రూ.122 కోట్లకి పైగా నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.