ట్రంప్‌తో పాక్ ప్రధాని, అసిమ్ మునీర్‌ల భేటీ.. మీడియాను కూడా లోపలికి రానివ్వకుండా.. ఎందుకంటే?

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ గురువారం వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా హాజరైన ఈ ఉన్నత స్థాయి సమావేశం ఓవల్ ఆఫీస్‌లో మీడియాకు అనుమతి లేకుండా జరిగింది. పాకిస్థాన్‌లో అత్యంత శక్తిమంతమైన ఆర్మీ చీఫ్‌తో కలిసి ప్రధాని వైట్ హౌస్‌కు రావడం, ట్రంప్ వారిని గొప్ప నాయకులుగా అభివర్ణించడం, ప్రశంసించడం అంతర్జాతీయం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.