ట్రంప్, మెలానియా మధ్య గొడవ, వీడియో వైరల్.. సంభాషణను రివీల్ చేసిన లిప్‌రీడర్స్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. హెలికాప్టర్ లోపల ట్రంప్ ఆవేశంగా మెలానియా వైపు వేలు చూపించడం చూసి.. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని నెటిజన్లు భావించారు. అయితే ఫోరెన్సిక్ లిప్ రీడర్లు ఈ వీడియోను విశ్లేషించి.. అసలు విషయం అది కాదని తేల్చారు. ఆ వీడియోలో వారు ఒక చిన్న గొడవ గురించి కాకుండా.. ఐరాస (UN) సమావేశంలో ట్రంప్ ఎదుర్కొన్న ఒక సాంకేతిక సమస్య, ట్రిపుల్ సాబోటేజ్‌గా అభివర్ణించిన ఒక ఘటన గురించి మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు.