KomaliPrasad: హిట్ ప్రాంచైజీల్లో మెరిసిన.. ఈ కోమలీ గుర్తుందా? లేటెస్ట్ ఫొటో షూట్‌తో పిచ్చెక్కిస్తోంది

నెపోలియన్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, సెబాస్టియన్, రౌడీ బాయ్స్, హిట్ 2, హిట్ 3 ప్రాంచైజీల్లో నటించి ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది కోమలీ ప్రసాద్. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కోమలీ.. తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది.