అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి!..బీసీ రిజర్వేషన్లపై విచారణ అక్టోబర్ 8 కి వాయిదా

42% పెంచుకోవాలనుకుంటే నవంబర్ వరకు ఆగాలని బెంచ్ సూచించింది. గవర్నర్ ఏమీ చెప్పకుంటే ఆ బిల్లు పాస్ అయినట్టే కదా? అప్పటి వరకు ఆగాల్సిందేనని అన్నారు.