Kanakadurga Temple Committee: విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం

కూటమి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.