అమెరికాపై ఫోకస్ పెట్టిన నైసార్ శాటిలైట్.. స్పేస్ నుంచి తొలిసారి పంపిన ఫోటోలు ఇవే.. !

ఇస్రో, నాసా సంయుక్తంగా ప్రయోగించిన నైసార్ ( నాసా-ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్ ) శాటిలైట్ తన పని ప్రారంభించింది. జులై 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ శాటిలైట్ ఫోటోలు శనివారం ( సెప్టెంబర్ 27 ) విడుదల చేశారు