నిర్మల్ జిల్లా అడెల్లి జాతరకు వేళాయే..

నిర్మల్ జిల్లా సారంగా పూర్ మండలం అడెల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అడెల్లి పోచమ్మ తల్లి గంగ నీళ్ల జాతరకు సర్వం సిద్ధమైంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అడెల్లి మహా పోచమ్మ ఆలయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.