అక్రమంగా బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ..తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహిపాల్‌‌ యాదవ్‌‌ ఆరోపణ

రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన బ్యాక్‌‌లాగ్‌‌ పోస్ట్‌‌లను నోటిఫికేషన్లు ఇవ్వకుండానే అక్రమంగా భర్తీ చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహిపాల్‌‌ యాదవ్‌‌ ఆరోపించారు