Asia Cup 2025 Final: టీమిండియాకు టెన్షన్ టెన్షన్.. 20 పరుగులకే మూడు వికెట్లు

తొలి నాలుగు ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఓపెనర్లతో పాటు కెప్టెన్ సూర్య కుమారా యాదవ్ వికెట్ ను కోల్పోయింది. పాకిస్థాన్ పేసర్లు పవర్ ప్లే లో విజృంభించడంతో మన బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది.