Telangana: ఆ రంగంలో భారీగా పెట్టుబడులు.. 50 వేల మందికి ఉపాధి అవకాశాలు

తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా టూరిజంకు ఒక పాలసీ లేదని.. మా ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త సాలసీతో పర్యాటక రంగ అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయని.. దీని వల్ల 50వేల మందికి ఉపాది అవాకాశాలు రానున్నాయని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన టూరిజం కాన్క్లేవ్-2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.