ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఆ సేవలు పూర్తిగా ఉచితం, అన్నీ ఇంటి నుంచే

Andhra Pradesh Income Caste Certificate To Home: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఊరటనిస్తూ ఆదాయం, కులం, నివాస ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేసింది. ఇకపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. నవంబర్ నుండి ఈ విధానం అందుబాటులోకి రానుంది. సుమోటో విధానంతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే ఒక రోజులోనే పత్రాలు పొందే అవకాశం ఉంది.