TG: భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. కొత్త పోస్టులోకి TGSRTC ఎండీ సజ్జనార్, నాలుగేళ్ల తర్వాత..

తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ సీపీగా నియమితులవగా.. మరో సీనియర్ ఐపీఎస్ నాగిరెడ్డి ఆయన స్థానంలో వచ్చారు. ప్రస్తుత హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను హోంశాఖ కార్యదర్శిగా, విజయ్ కుమార్‌ను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారు.