Asia Cup 2025 Final: లెక్క సరిచేసిన బుమ్రా.. ఫ్లయిట్ సెలెబ్రేషన్‌తోనే హరీస్ రౌఫ్‌కు దిమ్మతిరిగే సెండాఫ్

రౌఫ్ సైగలు మ్యాచ్ తర్వాత తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ యాక్షన్ కు టీమిండియా పేసర్ బుమ్రా అదే స్టయిల్లో రౌఫ్ కు చెక్ పెట్టాడు. ఇన్నింగ్స్ 18 ఓవర్ లో ఒక పదునైన యార్కర్ వేసి ఈ పాక్ బౌలర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రౌఫ్ ఔటైన వెంటనే బుమ్రా మీ ఫ్లయిట్ కోల్పోయింది అని సంజ్ఞలు చేసి సెండాఫ్ ఇచ్చాడు.