Argentina protest: లైవ్ లో లైంగిక వేధింపులు..ముగ్గురు యువతుల హత్య..అర్జెంటీనాలో పార్లమెంటును తాకిన నిరసనలు

లైవ్ లో లైంగిక వేధింపులు, ముగ్గురు యువతులు హత్య అర్జెంటీనాలో సంచలనంగా మారింది. యువతులను లైంగికంగా వేధిస్తూ..అనంతరం హత్యను సోషల్మీడియాలో ప్రసారం చేయడం దేశవ్యాప్తంగా నిసనలకు దారితీసింది.