అక్టోబర్ 2న అందరూ ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 126వ ఎపిసోడ్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా వారిని ఆయన స్మరించుకున్నారు. సెప్టెంబర్ 22, 2025 నుండి దేశవ్యాప్తంగా కొత్త GST పన్ను శ్లాబులు అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ లో ప్రసంగించారు.