KRamp: ‘కె ర్యాంప్’ అంటే బూతు మాట కాదు.. కిరణ్ మీటర్ లోనే కథ రాశా.. నాని కామెంట్స్ వైరల్

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కె -ర్యాంప్’. రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.