హైదరాబాద్ మెట్రో నష్టాల్లో నడుస్తున్నది..దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలి : మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నదని, ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని అంశమని, వారే తేల్చుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.